ప్రమాదంలో ఇద్దరు విదేశీయులకు గాయాలు | 2 injured in road accident at amberpet | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో ఇద్దరు విదేశీయులకు గాయాలు

Published Fri, Dec 16 2016 4:33 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

2 injured in road accident at amberpet

హైదరాబాద్: పెద్ద అంబర్‌పేట వద్ద ఎన్‌హెచ్ 65 పై జరిగిన ప్రమాదంలో ఇద్దరు విదేశీ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. నోవా కాలేజీకి చెందిన ఇద్దరు నైజీరియన్ విద్యార్థులు బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వారి పేర్లు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement