శీతలపానీయం ఫ్రూటీ తాగి... | 3 minor children became serious with drinking frooti | Sakshi
Sakshi News home page

శీతలపానీయం ఫ్రూటీ తాగి...

Published Sun, Jun 12 2016 3:46 AM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

3 minor children became serious with drinking frooti

హైదరాబాద్‌: ప్రముఖ శీతల పానీయం ఫ్రూటీ జ్యూస్‌ తాగి ముగ్గురు చిన్నారులు అస్వస్థత పాలయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలోని కాలాపత్తర్‌లో చోటుచేసుకుంది. ఫ్రూటీ ఫ్రూట్‌ జ్యూస్ తాగిన ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ముగ్గురిని ఇంజిన్‌బౌలిలోని ఫర్హా ఆస్పత్రిలో చేర్చారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు గోదాములపై దాడి చేసి ఫ్రూటీ ప్రాడక్ట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement