గాంధీలో మరో మూడు స్వైన్ ఫ్లూ కేసులు
Published Sun, Feb 19 2017 12:52 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM
హైదరాబాద్: నగరంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి తీవ్రమవుతోంది. ఇప్పటికే అనేక మంది ఈ వ్యాధి లక్షణాలతో చికిత్సలు పొందుతున్నారు. స్వైన్ ఫ్లూ లక్షణాలతో మరో ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో ఆదివారం చేరారు. దీంతో గాంధీ ఆసుపత్రిలోని స్వైన్‌ఫ్లూ బాధితులు సంఖ్య 12కు చేరింది. వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు.
Advertisement
Advertisement