ఏపీలో ఐఏఎస్ల బదిలీ | 5 IAS officers transferred in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో ఐఏఎస్ల బదిలీ

Published Fri, May 6 2016 6:54 PM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM

5 IAS officers transferred in Andhra Pradesh

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ : కె.వి.సత్యనారాయణ
పరిశ్రమల శాఖ కార్యదర్శి : సాల్మన్ ఆరోగ్య రాజ్
ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ కమిషనర్ : కె.వి.రమణ
సమాచార కార్యదర్శి : ఎస్ వెంకటేశ్వర్
సెర్ప్ సీఈవో : పి. కృష్ణమోహన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement