సినీ నటి బిందుమాధవి తీవ్ర ఆనారోగ్యంతో నిమ్స్‌లో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

తీవ్రమైన కాలేయ సమస్యతో బాధపడుతున్నట్టు జూనియర్ వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.