ముగిసిన ఏపీ బీఏసీ సమావేశం | AP BAC meeting decissions | Sakshi
Sakshi News home page

ముగిసిన ఏపీ బీఏసీ సమావేశం

Published Mon, Mar 21 2016 12:20 PM | Last Updated on Sun, Sep 3 2017 8:16 PM

AP BAC meeting decissions

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సలహా సంఘం(బీఏసీ) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మార్చి 23(హోలి), 25(గుడ్ ఫ్రైడే)లతో పాటు 24వ తేదీని కూడా సెలవుగా పేర్కొంటూ బీఏసీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే సోమవారం సభను రెండు పూటలా నిర్వహిచాలని బీఏసీ నిర్ణయించింది. సమావేశాలను యథావిధిగా ఈ నెల 30 వరకు నిర్వహించాలని శాసన సభ సలహా సంఘం నిర్ణయం తీసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement