యువ దర్శకుడు విప్లవ్ అనారోగ్యంతో మరణించినట్లుగా సాక్షి వెబ్ సైట్లో బుధవారం ఉదయం వార్త పోస్ట్ చేసాం. ప్రాథమికంగా వచ్చిన సమాచారం ఆధారంగా ఆ వార్తను ప్రచురించాం. ఈ పొరపాటుకు విచారం వ్యక్తం చేస్తున్నాం. అలాగే విప్లవ మనోభావాలను గాయపరిచినందుకు కూడా చింతిస్తున్నాం. హాస్పటల్లో చికిత్స పొందుతున్న విప్లవ్ తర్వగా కోలుకోవాలని ఆశిస్తున్నాం..
సాక్షి వెబ్సైట్ ఇన్చార్జ్
పొరపాటుకు చింతిస్తున్నాం...
Published Wed, Jun 10 2015 5:05 PM | Last Updated on Tue, Jul 31 2018 5:31 PM
Advertisement
Advertisement