కేఫ్ బిస్ట్రోలో ఆర్ట్-48... | Art-48 Chitra art show | Sakshi
Sakshi News home page

కేఫ్ బిస్ట్రోలో ఆర్ట్-48...

Published Sat, Jul 5 2014 12:45 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

కేఫ్ బిస్ట్రోలో ఆర్ట్-48... - Sakshi

కేఫ్ బిస్ట్రోలో ఆర్ట్-48...

 నగరానికి చెందిన చిత్రకారిణి మందాకినీరావు గీసిన చిత్రాలతో బంజారాహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని ఆల్ వుమన్ కాఫీషాప్ కేఫ్ బిస్ట్రోలో  ‘ఆర్ట్-48’  చిత్రకళాప్రదర్శన శుక్రవారం 5 గంటలకు ప్రారంభం.  గ్రాఫిక్ డిజైనర్‌గా పలు ప్రసిద్ధ సంస్థల్లో పనిచేసిన మందాకినీరావు ప్రస్తుతం పూర్తిస్థాయి చిత్రకారిణిగా మారి ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement