క్యాష్‌ పోయి కోళ్లు వచ్చె.. | atm fills up with hens in kuthbullapur | Sakshi
Sakshi News home page

క్యాష్‌ పోయి కోళ్లు వచ్చె..

Published Mon, Apr 17 2017 10:20 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

క్యాష్‌ పోయి కోళ్లు వచ్చె.. - Sakshi

క్యాష్‌ పోయి కోళ్లు వచ్చె..

హైదరాబాద్ : ఈ ఏటీఎంలో క్యాష్‌కు కరువుందేమో గానీ.. కోళ్లకు లేదు.. అందుకే ఏటీఎంలా కాకుండా కోళ్ల ఫారంలా కనిపిస్తూ.. అందరినీ ఆకర్షిస్తోంది.  కుత్బుల్లాపూర్‌ పరిధిలోని చింతల్‌ మాణిక్యనగర్‌లోని ఈ ఏటీఎం నగదు లేక కొన్ని నెలలుగా నిరుపయోగంగా ఉంది.

దీంతో  పక్కనే ఉన్న ఓ చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుడు దీన్నిలా ఉపయోగించుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement