
సెలవులు లేకుండా బడ్జెట్ సమావేశాలా?
బడ్జెట్ సమావేశాలు సెలవు దినాల్లో సైతం నిర్వహించడమేమిటి? సమయం సరిపోకుంటే పనిదినాలు పొడిగించాలి కానీ సెలవులో సైతం సమావేశాలు నిర్వహించడం సరికాదు. రాష్ట్రంలో కరువు తాండవిస్తోంది. వాయిదా తీర్మానాలకు సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం దాటేస్తోంది. వాయిదా తీర్మానాలపై చర్చ కొనసాగించాలి.
- రవీంద్ర కుమార్, సీపీఐ ఎమ్మెల్యే