ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం | bullets found from a passenger in Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం

Published Mon, Oct 3 2016 12:13 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

bullets found from a passenger in Airport

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు కనిపించటం కలకలం రేపింది. లక్నో వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి లగేజిని తనిఖీ చేయగా మూడు బుల్లెట్లు బయటపడ్డాయి. దీంతో భద్రతా సిబ్బంది అతడిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement