రెచ్చిపోయిన ఆకతాయిలు
Published Thu, Feb 16 2017 10:54 AM | Last Updated on Tue, Aug 14 2018 3:24 PM
హైదరాబాద్: నగరంలో ఆకతాయిలు రెచ్చిపోయారు. ఇంటి ముందు పార్క్‌చేసి ఉంచిన వాహనాలకు నిప్పు పెట్టి తగలబెట్టారు. నగరంలోని ఏఎస్‌రావు నగర్‌లోని ఓ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమరా ఫుటేజిల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement