సమన్వయ కమిటీ అంత పెద్దదా?: వీహెచ్ | Coordination committee such large? : VH | Sakshi
Sakshi News home page

సమన్వయ కమిటీ అంత పెద్దదా?: వీహెచ్

Published Tue, Apr 19 2016 3:54 AM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

సమన్వయ కమిటీ అంత పెద్దదా?: వీహెచ్ - Sakshi

సమన్వయ కమిటీ అంత పెద్దదా?: వీహెచ్

టీపీసీసీ సమన్వయ కమిటీలో 31 మందిని నియమించి దానికి విలువ లేకుండా చేశారని ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు.

సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ సమన్వయ కమిటీలో 31 మందిని నియమించి దానికి విలువ లేకుండా చేశారని ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. సోమవారం వీహెచ్ విలేకరులతో మాట్లాడుతూ.. అంత పెద్ద సమన్వయ కమిటీలోని సభ్యుల మధ్య సమన్వయం సాధించడం కష్టమన్నారు. అలాంటిది ఈ కమిటీ టీపీసీసీని సమన్వయమేం చేస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement