ఫేస్బుక్ అకౌంట్ నుంచి కూడా నగదు బదిలీ! | DigitSecure launches money transfer facility on Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ అకౌంట్ నుంచి కూడా నగదు బదిలీ!

Published Wed, Oct 8 2014 6:37 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

ఫేస్బుక్ అకౌంట్ నుంచి కూడా నగదు బదిలీ! - Sakshi

ఫేస్బుక్ అకౌంట్ నుంచి కూడా నగదు బదిలీ!

హైదరాబాద్: ఫేస్బుక్ ఖాతాదారులకు శుభవార్త. ఫేస్బుక్ అకౌంట్ నుంచి నగదు బదిలీ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. కొత్త మొబైల్ సోషల్ వాలెట్ హాట్ రెమిట్ అందుబాటులోకి రానుంది.

డిజిట్ సెక్యూర్ సంస్థ ఈ కొత్త సోషల్ వాలెట్ను ప్రారంభించింది. హాట్రెమిట్ ఈ-వాలెట్ సర్వీస్ ద్వారా ఫేస్బుక్ ఖాతాదారులు నగదు బదిలీ చేసుకోవచ్చునని డిజిట్ సెక్యూర్ చైర్మన్ కృష్ణ ప్రసాద్ ఈ రోజు ఇక్కడ చెప్పారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement