
పోలీసుల అదుపులో నకిలీ బాబా
ఇతనిపై గతంలో వనస్థలిపురం, ఉప్పల్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతనిపై నిఘా పెట్టిన పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇతని నుంచి రూ.లక్షా 6 వేల నగదు, 5 సెల్‌ఫోన్‌లు, ,2 టాబ్‌లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
Published Sat, Jan 28 2017 5:01 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
పోలీసుల అదుపులో నకిలీ బాబా