ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు | fire accident in AP express | Sakshi
Sakshi News home page

ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

Published Wed, Jun 22 2016 5:33 PM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

fire accident in AP express

బుధవారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు ఎగిసిపడుతుండటంతో.. వరంగల్ జిల్లా మహబూబాబాద్ స్టేషన్‌లో నిలిపివేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. ఏపీ ఎక్స్‌ప్రెస్ ఏసీ భోగిలో నుంచి పొగలు వెళ్తుండటం గమనించిన డ్రైవర్ రైలును స్టేషన్‌లో నిలిపివేశాడు. సమాచారం అందుకున్న అధికారులు మరమ్మత్తులు నిర్వహిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement