కేపీహెచ్‌బీలో అగ్నిప్రమాదం | Fire accident in KPHB Colony | Sakshi
Sakshi News home page

కేపీహెచ్‌బీలో అగ్నిప్రమాదం

Published Thu, Jul 21 2016 8:57 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

Fire accident in KPHB Colony

హైదరాబాద్ : కేపీహెచ్‌బీలోని రోడ్డు నెంబర్ 5 లో మేఘనా హాస్టల్‌లో గురువారం అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరిజంన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని... మంటలార్పుతున్నారు.

అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement