నయీం అనుచరుడికి బెయిల్ మంజూరు
Published Tue, Nov 15 2016 4:02 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు సామ సంజీవరెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. నయీం చేసిన దందాలలో సంజీవరెడ్డికి కూడా భాగం ఉందనే ఆరోపణలపై గతంలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. అయితే ఈ రోజు సాయంత్రం సంజీవరెడ్డి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.
Advertisement
Advertisement