ఆకతాయి చెంపచెళ్లు..! | girl slaps eve teaser in hyderabad | Sakshi
Sakshi News home page

ఆకతాయి చెంపచెళ్లు..!

Published Fri, Jan 23 2015 2:36 PM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM

ఆకతాయి చెంపచెళ్లు..! - Sakshi

ఆకతాయి చెంపచెళ్లు..!

వెంటపడి.. ఫోన్ నెంబర్ కావాలని వేధిస్తున్న యువకుడి చెంప చెళ్లుమన్పించిందో యువతి.  హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో షీ-టీమ్‌లు రంగంలోకి దిగి పోకిరీల ఆట కట్టిస్తుండగా, అదే రీతిలో మహిళల్లోనూ చైతన్యం వచ్చింది.
 
పేట్‌బషీరాబాద్ అంగడిపేట గడిమైసమ్మ ఆలయ సమీపంలో ఓ యువకుడు అటుగా వెళ్తున్న యువతి వెంటపడి ఫోన్‌నెంబర్ ఇవ్వాలని కోరాడు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న ఆమె పరిచయం లేని ఆ యువకుడి చెంప చెళ్లుమనిపించి అక్కడ నుంచి వెళ్లిపోయింది. అటు వైపు వెళ్తున్న 'సాక్షి' కెమెరాకు ఈ దృశ్యం చిక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement