వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా గౌతంరెడ్డి | Gowtham Reddy appointed YSRCP spokesperson | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా గౌతంరెడ్డి

Published Thu, Jun 16 2016 6:42 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా గౌతంరెడ్డి - Sakshi

వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా గౌతంరెడ్డి

హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా విజయవాడ (సెంట్రల్)కు చెందిన పూనూరు గౌతంరెడ్డి నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అనంతపురం (అర్బన్)కు చెందిన బుర్రా సురేష్‌గౌడ్ నియమితులయ్యారు.

వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు పార్టీ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement