బాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు | guru pournami celebrations in temples | Sakshi
Sakshi News home page

బాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Published Fri, Jul 31 2015 7:47 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

బాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

బాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

హైదరాబాద్: గురుపౌర్ణమి సందర్భంగా శుక్రవారం వేకువజాము నుంచే ఆలయాలు భక్తుల తాకిడితో సందడిగా మారాయి. వ్యాస పౌర్ణమినే గురుపౌర్ణమిగా పాటిస్తారు. దిల్‌సుఖ్నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, ఫిలింనగర్ దైవసన్నిధానం ఆలయాల్లో భక్తులు క్యూ కట్టారు. ఆలయాలు సాయి నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమలలో ఉదయం 9గంటలకు గురుపూజోత్సవం నిర్వహించనున్నారు. అలాగే, బాసరలో సరస్వతీ అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement