సీతారామను ప్రాజెక్టుగా గుర్తించండి | Harish rao on sitarama project | Sakshi
Sakshi News home page

సీతారామను ప్రాజెక్టుగా గుర్తించండి

Published Sun, May 6 2018 1:15 AM | Last Updated on Sun, May 6 2018 1:15 AM

Harish rao on sitarama project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగు, తాగునీటి అవసరాల నిమిత్తం చేపట్టిన సీతారామ ఎత్తిపోతలను నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుగానే గుర్తించాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విన్నవించారు. ఈ మేరకు శనివారం గడ్కరీకి లేఖ అందించారు.  దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని సమాచారం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement