‘రాగల 72 గంటల్లో వడగళ్ల వానలు’ | " heavy rains over the next 72 hours ' | Sakshi
Sakshi News home page

‘రాగల 72 గంటల్లో వడగళ్ల వానలు’

Published Sun, Jun 5 2016 8:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

" heavy rains over the next 72 hours '

రాగల 72 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉదంని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందును ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వ ర్షాలు సరైన రీతిలో పడుతోండటంతో రైతులు ఖరీఫ్ పంటకు సిద్ధమవుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement