సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం | High level meeting in Secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

Published Fri, Apr 4 2014 12:29 PM | Last Updated on Mon, Jul 29 2019 6:59 PM

High level meeting in Secretariat

రాష్ట్ర విభజన నేపథ్యంలో రోడ్డు మరియు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శుక్రవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాల సచివాలయాలతో పాటు కమిషనరేట్లు, డైరెక్టరేట్ల భవనాల విభజనపై ఈ సందర్బంగా చర్చించారు. ఆ సమావేశానికి అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరైయ్యారు.

 

అయితే గవర్నర్ సలహదారు ఏఎన్ రాయ్ ఈ రోజు సచివాలయంలో కలియ తిరిగారు. అన్ని బ్లాక్లను తిరిగి పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కొత్తగా కేటాయించే హెచ్‌బ్లాక్‌ను ఆయన పరిశీలించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement