సెలవుపై వెళ్లిన హెచ్సీయూ ఇంఛార్జ్ వీసీ | Hyderabad university interim VC goes on leave | Sakshi
Sakshi News home page

సెలవుపై వెళ్లిన హెచ్సీయూ ఇంఛార్జ్ వీసీ

Published Sat, Jan 30 2016 7:23 AM | Last Updated on Wed, Sep 19 2018 6:36 PM

Hyderabad university interim VC goes on leave

హైదరాబాద్ : విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. శనివారం రోహిత్ బర్త్డే. ఈ సందర్భంగా విద్యార్థులు దీక్ష చేయనున్నారు.  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విద్యార్థుల దీక్షకు సంఘీభావంగా తెలపనున్నారు.
అందులోభాగాంగా ఆయన కూడా దీక్ష చేయనున్నారు.  అయితే హెచ్సీయూ ఇంఛార్జ్ వీసీ విపిన్ శ్రీవాస్తవ నాలుగు రోజులు సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో డీన్ పెరియాస్వామి ఇంఛార్జ్ వీసీగా బాధ్యతలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement