
అంజన్ కుమార్
హైదరాబాద్: హైదరాబాద్ అడిషనల్ సీపీ అంజన్ కుమార్ క్యాట్(కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్)లో పిటిషన్ దాఖలు చేశారు. తనను ఏపీ కేడర్కు కేటాయించడంపై ఆయన క్యాట్లో సవాల్ చేశారు.
తాను తెలంగాణలోనే కొనసాగుతానని అంజన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అంజన్ కుమార్ను ఏపీకి కేటాయించడంపై క్యాప్ స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.