ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ డైరెక్టర్‌గా కరుణ | IIHFW Director Vakati karuna appointed by medical department | Sakshi
Sakshi News home page

ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ డైరెక్టర్‌గా కరుణ

Published Wed, Oct 19 2016 6:50 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

IIHFW Director Vakati karuna appointed by medical department

హైదరాబాద్: భారతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ (ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) డైరెక్టర్‌గా తెలంగాణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణకు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆ పోస్టులో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి టి.గోపాల్‌రెడ్డిని ప్రభుత్వం రిలీవ్ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement