ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం | Inter student suicide attempt at amber pet | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Published Fri, Apr 22 2016 2:41 PM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

Inter student suicide attempt at amber pet

హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఫెయిల్ కావటంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన అంబర్పేటలో చోటుచేసుకుంది. ఇవాళ ఇంటర్ ప్రథమ,ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అయితే పరీక్షల్లో ఫెయిల్ కావటంతో మనస్తాపం చెందిన విద్యార్థిని భవనం పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు యత్నించింది.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విద్యార్థినికి సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement