
‘కొలువు’ యజ్ఞం
అంబర్‌పేట అంబర్‌పేట సీపీఎల్ జరుగుతున్న హోంగార్డుల ఎంపిక ప్రక్రియాకు అభ్యర్థులు భారీగా తరలివస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ, సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ కోసం సోమవారం వందలాది మంది అభ్యర్థుల రాకతో ఆ ప్రాంతమంతా జాతరను తలపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోంగార్డు ఉద్యోగం కోసం అభ్యర్థులు బారులు తీరారు