గాంధీ ఆసుపత్రి వద్ద జూడాలు ఆందోళన | Junior doctors protest in Gandhi hospital over attack on colleague | Sakshi
Sakshi News home page

గాంధీ ఆసుపత్రి వద్ద జూడాలు ఆందోళన

Published Tue, Jul 1 2014 10:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM

గాంధీ ఆసుపత్రి వద్ద జూడాలు ఆందోళన

గాంధీ ఆసుపత్రి వద్ద జూడాలు ఆందోళన

తమకు రక్షణ కల్పించాలంటూ దాదాపు 500 మంది జూనియర్ డాక్టర్లు మంగళవారం గాంధీ ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద సమ్మెకు దిగారు. దాంతో ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. ఓపీ లేకపోవడంతో 3 వేల మంది రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమ వారికి తక్షణం వైద్య సహాయం అందించాలని రోగుల బంధువులు ఓపీ బ్లాక్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో గాంధీ ఆసుపత్రి వద్ద పోటాపోటీ ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement