సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ | kamalnathan committee meets in hyderabad | Sakshi
Sakshi News home page

సచివాలయంలో కమల్ నాథన్ కమిటీ భేటీ

Published Wed, Apr 13 2016 11:42 AM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM

kamalnathan committee meets in hyderabad

హైదరాబాద్: ఉద్యోగుల విభజనపై ఏర్పాటుచేసిన కమల్ నాథన్ కమిటీ బుధవారం హైదరాబాద్ లో సమావేశమైంది. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాలకు చెందిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్  విభజనలపై కమిటీ చర్చించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement