
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో ప్రజలంతా సుఖ సంతోషాలతో గడపాలని భగవంతుడిని ప్రార్థించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలన్నీ 2018లో కూడా విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment