తలసాని మతి తప్పి మాట్లాడుతున్నారు | Mallu Ravi commented on Thalaassani Srinivas Yadav | Sakshi
Sakshi News home page

తలసాని మతి తప్పి మాట్లాడుతున్నారు

Published Thu, May 25 2017 2:08 AM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM

తలసాని మతి తప్పి మాట్లాడుతున్నారు

తలసాని మతి తప్పి మాట్లాడుతున్నారు

టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
సాక్షి, హైదరాబాద్‌: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మతి తప్పి మాట్లాడుతున్నారని, మంత్రి స్థాయిని దిగజార్చినందుకు వెంటనే మంత్రివర్గం నుంచి తప్పించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్‌ చేశారు.

గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. దిగజారిపోయి ప్రవర్తిస్తున్న తలసానిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై, నేతలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తమ కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని మల్లు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement