మిస్ క్వీన్...
మిస్ క్వీన్...
Published Mon, Aug 29 2016 8:02 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
సాక్షి, సిటీబ్యూరో: నగరం వేదికగా మరో అందాల పోటీకి తెరలేచింది. ‘మిస్ క్వీన్ హైదరాబాద్’ పేరుతో ఈ పోటీ నిర్వహించనున్నట్టు సోమవారం నిర్వాహకులు ప్రకటించారు. అర్హతలు, నిబంధనలను అనుసరించి నగరానికి చెందిన యువతులు ఎవరైనా సరే ఈ పోటీలో పాల్గొనవచ్చునని తెలిపారు. సినిమా, మోడలింగ్ తదితర గ్లామర్ సంబంధిత రంగాల్లో రాణించే ఆసక్తి ఉన్న వారికి ఈ పోటీల అనంతరం మంచి కెరీర్ ఉంటుందన్నారు. ఇప్పటికే పోటీలకు ప్రాథమిక అర్హత సాధించిన యువతులు డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయారు.
Advertisement
Advertisement