మోస్ట్‌ వాంటెడ్‌ ఆటో | Most Wanted Auto | Sakshi
Sakshi News home page

మోస్ట్‌ వాంటెడ్‌ ఆటో

Published Wed, May 17 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM

మోస్ట్‌ వాంటెడ్‌ ఆటో

మోస్ట్‌ వాంటెడ్‌ ఆటో

1..2..3..కాదు... ఏకంగా 83 ఉల్లంఘనలు. సిటీలో ఓ ఆటో డ్రైవర్‌ నిర్వాకమిది. ఏపీ 28 టీఈ 5316 రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో కూడిన ఆటో సిటీలోని పలుచోట్ల ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడడంతో...2014 నుంచి ఇప్పటి వరకు 83 ఈ–చలానాలు విధించారు.

శంకర్‌ అనే డ్రైవర్‌ నడుపుతున్న ఈ ఆటోను ఎట్టకేలకు మంగళవారం జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు చెక్‌పోస్ట్‌ వద్ద పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement