ఎన్టీఆర్ భవన్ మూతపడుతుంది | NTR Bhavan will be shut down | Sakshi

ఎన్టీఆర్ భవన్ మూతపడుతుంది

Published Sun, Mar 13 2016 4:28 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

ఎన్టీఆర్ భవన్ మూతపడుతుంది - Sakshi

ఎన్టీఆర్ భవన్ మూతపడుతుంది

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ ముగిసిపోయింది. ఒక్క నాయకుడు లేని టీడీపీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ కూడా త్వరలో మూతపడుతుంది. 50 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని కేవలం 20 నెలల వ్యవధిలోనే సీఎం కేసీఆర్ చేసి చూపించారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం కోసమే టీడీపీ ఎమ్మెల్యేలందరూ టీఆర్‌ఎస్‌లో చేరారు. మహారాష్ట్రతో సీఎం కేసీఆర్ చేసుకున్న చరిత్రాత్మక ఒప్పందం వల్ల తెలంగాణ బీడు భూముల్లో బంగారుపంటలు పండనున్నాయి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయి.
 - జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement