హైదరాబాద్: 'సాక్షి' ప్రధాన కార్యాలయంలో 67వ గణతంత్ర దినోత్సవం వేడుకలు మంగళవారం ఉదయం ఘనంగా జరిగాయి. 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ కే రామచంద్రమూర్తి కార్యాలయం ఆవరణలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జెండావందనం చేసి.. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో 'సాక్షి' పాత్రికేయులు, సిబ్బంది పాల్గొన్నారు.
'సాక్షి'లో ఘనంగా జెండావందనం
Published Tue, Jan 26 2016 9:56 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement