ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం.. ప్రయాణికుల ఆందోళన | passengers protest for private travels in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం.. ప్రయాణికుల ఆందోళన

Published Mon, Oct 5 2015 8:30 AM | Last Updated on Sun, Sep 3 2017 10:29 AM

ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం.. ప్రయాణికుల ఆందోళన

ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం.. ప్రయాణికుల ఆందోళన

హైదరాబాద్ : ఓ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం వల్ల 45 మంది ప్రయాణికులు రాత్రి నుంచి ఉదయం వరకు ఇబ్బందులకు గురయ్యారు.  వివరాలు.. ఆదిత్య ట్రావెల్స్లో బెంగళూరు వెళ్లేందుకు 45 మంది ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే, అర్ధరాత్రి నుంచి మెహిదిపట్నంలోని ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 52 వద్ద ప్రయాణికులు ట్రావెల్స్ బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. రాత్రి నుంచి రోడ్డుపైనే ఉండాల్సి రావడంతో అసహనానికి గురైన ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement