బస్సెక్కుతుండగా జారిపడి.. | Person seriously injuried in a road accident | Sakshi
Sakshi News home page

బస్సెక్కుతుండగా జారిపడి..

Published Thu, Jun 23 2016 10:53 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Person seriously injuried in a road accident

కదులుతున్న బస్సు ఎక్కబోయిన ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నాగోల్ చౌరస్తాలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. దశరథ్‌రెడ్డి అనే వ్యక్తి కదులుతున్న ఆర్టీసీ బస్సును ఎక్కబోయాడు. ఈ క్రమంలో ఆయన జారి బస్సు వెనుక చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108వాహనంలో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement