రేపు పోలీస్‌ జాగిలాల పాసింగ్‌ పరేడ్‌ | Police dog Passing Parade in hyderabad | Sakshi
Sakshi News home page

రేపు పోలీస్‌ జాగిలాల పాసింగ్‌ పరేడ్‌

Published Fri, Feb 17 2017 12:55 AM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM

Police dog Passing Parade in hyderabad

ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం కేసీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌:
మొయినాబాద్‌లోని ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ అకాడమీలో శనివారం పోలీస్‌ జాగిలాల పాసింగ్‌ పరేడ్‌ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై, జాగిలాల డ్రిల్స్‌ను వీక్షిస్తారని పోలీస్‌ శాఖ తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement