పేకాట శిబిరంపై పోలీసులు దాడి | police rides on gambling club | Sakshi
Sakshi News home page

పేకాట శిబిరంపై పోలీసులు దాడి

Published Sat, Feb 21 2015 10:23 PM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

police rides on gambling club

సికింద్రాబాద్: వారణాసి గూడ ప్రాంతంలో పేకాట శిబిరంపై శనివారం పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేశారు.  వీరిలో ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. పోలీసులు నిందితుల నుంచి రూ. 16 వేల నగదు, ఆరు సెల్‌ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement