సీబీఐ కోర్టుకు హాజరైన ప్రభుదేవా | prabhudeva attend to gagan vihar cbi court | Sakshi
Sakshi News home page

సీబీఐ కోర్టుకు హాజరైన ప్రభుదేవా

Published Mon, Feb 29 2016 3:28 PM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

సీబీఐ కోర్టుకు హాజరైన ప్రభుదేవా

సీబీఐ కోర్టుకు హాజరైన ప్రభుదేవా

హైదరాబాద్: సినీ హీరో, దర్శకుడు ప్రభుదేవా గగన్ విహార్లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అవినీతి నిరోధక శాఖ అధికారి హరిప్రసాద్ అక్రమాస్తుల కేసులో సాక్షిగా ఉన్న ఆయన సోమవారం కోర్టుకు హాజరై ఈ కేసుకు సంబంధించిన వివరాలు కోర్టుకు తెలిపారు. సుమారు అరగంట పాటు కోర్టులో ఉన్న ఆయన విచారణ పూర్తయిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement