డిసెంబర్‌ 22నుంచి శీతాకాల విడిది | President Pranab mukherjee winter schedule Finalized | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 22నుంచి శీతాకాల విడిది

Published Wed, Nov 23 2016 2:07 AM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

డిసెంబర్‌ 22నుంచి శీతాకాల విడిది - Sakshi

డిసెంబర్‌ 22నుంచి శీతాకాల విడిది

రంగారెడ్డి జిల్లా : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శీతాకాల విడిది ఖరారైంది. డిసెంబర్ 22 నుంచి 31వ తేదీ వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉంటారు.

శీతాకాల విడిదిలో భాగంగా వారం రోజుల పాటు బొల్లారంలో బస చేయనున్నారు. ఈ విడిదిలో ఒక రోజు తిరువనంతపురం, మైసూరులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు ప్రణబ్ పర్యటన షెడ్యూల్‌ను రాష్ట్రపతి భవన్ ఖరారు చేసింది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర యంత్రాంగాన్ని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement