శిక్ష ఖరార్‌..ఖైదీ పరార్‌​ | prisoner Nissar ahmed escapes from police in nampally court | Sakshi
Sakshi News home page

శిక్ష ఖరార్‌..ఖైదీ పరార్‌​

Published Wed, Jan 11 2017 6:10 PM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM

శిక్ష ఖరార్‌..ఖైదీ పరార్‌​ - Sakshi

శిక్ష ఖరార్‌..ఖైదీ పరార్‌​

హైదరాబాద్‌ : నాంపల్లి కోర్టు ఆవరణ నుంచి బుధవారం ఓ ఖైదీ పరారయ్యాడు. ఓ కేసు విషయంలో పోలీసులు బుధవారం సాయంత్రం నిసార్‌అహ్మద్‌ అనే ఖైదీని నాంపల్లి కోర్టుకు హాజరు పరచగా.. న్యాయస్థానం అతనికి శిక్ష ఖరారు చేసింది.

అనంతరం బయటకు రాగానే నిసార్‌ అహ్మద్‌ పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. పరారైన ఖైదీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నగరంలోని పోలీస్‌ స్టేషన్‌లను అప్రమత్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement