ఆ ఫిర్యాదులను ‘ఫేస్‌బుక్‌లో ఫిర్యాదు చేయొచ్చు’ | prisons of compliants can be posted in Facebook | Sakshi
Sakshi News home page

ఆ ఫిర్యాదులను ‘ఫేస్‌బుక్‌లో ఫిర్యాదు చేయొచ్చు’

Published Mon, May 30 2016 10:43 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

prisons of compliants can be posted in Facebook

చంచల్‌గూడ: జైళ్ల శాఖకు సంబంధించిన ఫిర్యాదులు, సలహాలను తెలంగాణ స్టేట్ ప్రిజన్స్ డిపార్ట్‌మెంట్ ఫేస్‌బుక్ ద్వారా తెలియజేయవచ్చని ఆ శాఖ హైదరాబాద్ డీఐజీ అకుల నర్సింహ ఓ ప్రకటనలో తెలిపారు.

ఫిర్యాదులకై ఫోన్ నెంబర్లు 04024527846, 04024511791లో కూడా సంప్రదించవచ్చన్నారు. ఫిర్యాదు అందిన వారంలోపు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement