సికింద్రాబాద్ నుంచి బల్లార్ష వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో 6 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైల్వే పోలీసులు పట్టుకున్నారు. తరచూ రేషన్ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తుండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో రేషన్ బియ్యం పట్టివేత
Published Sat, Nov 7 2015 2:07 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement