ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరడా | RTA Raids On Private Travels in Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ కొరడా

Published Fri, Jan 13 2017 9:14 AM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

RTA Raids On Private Travels in Hyderabad

ఎల్బీనగర్‌: పండగ వేళ తీవ్ర రద్దీగా ఉన్న సమయంలో.. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. రంగారెడ్డిజిల్లా హయత్‌నగర్‌ పెద్ద అంబర్‌పేట ఔటర్‌ రింగురోడ్డు వద్ద విజయవాడ జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 28 బస్సులను గుర్తించి.. కేసులు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement