
ఎంటర్‌టైన్‌మెంట్
సమాహార కామెడీ నైట్
కేటగిరీ : స్టాండ్‌అప్ అండ్ థియేటర్
వేదిక : లమాకాన్
తేదీ : జూలై 3 (గురువారం)
ప్రాంతం : రోడ్ నంబర్ 1, వెంగళ్రావ్‌పార్క్, బంజారాహిల్స్, హైదరాబాద్
సమాహార వర్క్‌షాప్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో కామెడీ షోను నిర్వహించనున్నారు. రత్నశేఖర్‌రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తారు. ఐదు రకాల కామెడీ షోలను ఈ వర్క్‌షాప్‌లో ప్రదర్శిస్తారు. తమ ప్రదర్శన ఆహూతులను కడుపుబ్బ నవ్విస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
డీజే : ప్రొగెయిర్
కేటగిరీ : నైట్‌లైఫ్
వేదిక : ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ బార్
ప్రాంతం : రోడ్ నంబర్ 2,
బంజారాహిల్స్, హైదరాబాద్
తేదీ : జూలై 1 (మంగళవారం)
డీజే : రాహుల్
కేటగిరీ : నైట్‌లైఫ్
వేదిక : టెన్ డౌనింగ్ స్ట్రీట్
ప్రాంతం : మై హోమ్ టైకూన్, 10, బేగంపేట్, హైదరాబాద్
తేదీ : జూలై 1 (మంగళవారం)
ఫొనిక్స్ బ్యాండ్
కేటగిరీ : నైట్‌లైఫ్
వేదిక : అక్వా
ప్రాంతం : పార్కు హోటల్, 22, రాజ్‌భవన్‌రోడ్, 3వ అంతస్తు, సోమాజిగూడ, హైదరాబాద్
తేదీ : జూలై 2 (బుధవారం)-జూలై 4 (శుక్రవారం)
ఫొనిక్స్ బ్యాండ్ ఆధ్వర్యంలో కార్యక్రమం సాగుతుంది. గాయకుడు అరుణ్ రుబెన్ తన అద్భుత గాత్రంలో మంత్రముగ్ధుల్ని చేయనున్నాడు. బద్రి డమ్స్, థామస్ గిటార్, లోఖి రిథమిక్ గిటార్ మిమ్మల్ని ఆనందలోకాల్లో విహరింప జేస్తాయి.