
‘జాగృతి’ కొత్త కార్యవర్గం ఏర్పాటు
అధ్యక్షురాలిగా కొనసాగనున్న కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ సహా అనుబంధ కమిటీలకు కొత్త కార్యవర్గాలు ఏర్పాటయ్యాయి. వివరాలను కమిటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత ఆదివారం ప్రకటించారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలిగా కవిత కొనసాగనున్నారు. ప్రధాన కార్యదర్శిగా రంగు నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులుగా రాజీవ్ సాగర్, ఎ. శ్రీధర్, ఎం.వరలక్ష్మి, విజయభాస్కర్, జి. మోహన్‌రెడ్డి నియమితులయ్యారు. అధికార ప్రతినిధిగా డి.కుమారస్వామి, కోశాధికారి, పీఆర్‌వోగా కె.సంతోష్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శులుగా టి.తిరుపతిరావు, జవహర్, చెన్నయ్య, వేణుగోపాలస్వామి, నలమాస శ్రీకాంత్‌గౌడ్, విజయేందర్, డి.వెంకటరమణ, అనంతరావు, విక్రాంత్‌రెడ్డి, భిక్షపతిస్వామి, కృష్ణారెడ్డి, నరాల సుధాకర్, నంది శ్రీనివాస్, రజిత కుసుమ, సురేశ్ కండం, శ్రీనివాసులు, రోహిత్‌రావు.ఎస్ నియమితులయ్యారు.
అనుబంధ విభాగాల కన్వీనర్లు..
మహిళా విభాగం: చెన్నమనేని ప్రభావతి, యువజన విభాగం: కోరబోయిన విజయ్, విద్యార్థి విభాగం: పసుల చరణ్, సాహిత్య విభాగం: కంచనపల్లి, ఆరోగ్య విభాగం: ప్రీతిరెడ్డి, కల్చరల్: కోదారి శ్రీను, ఐటీ విభాగం: దాసరి శ్రీనివాస్, వికలాంగుల విభాగం: అంజన్‌రెడ్డి, న్యాయ విభాగం: తిరుపతివర్మ, రైతు విభా గం: కేఎల్‌ఎన్ రావు, కోకన్వీన ర్‌లుగా నళిని నారాయణ (మహిళా విభాగం), ఎన్.జలంధర్ యాదవ్, వంగల శ్రీనివాస్ (యూత్), సాజ న్ సిద్ధంశెట్టి (విద్యార్థి), వేముగంటి మురళీ కృష్ణ(సాహిత్యం), సుజిత్ (సాంస్కృతిక), సాగర్ (ఐటి), సోమేశ్వర్ రావు (లీగల్)
జిల్లా కన్వీనర్లు..
ఆదిలాబాద్–ఆర్. శ్రీనివాస్, మంచిర్యాల– ప్రేమ్‌రావు, నిర్మల్–లక్ష్మణ్‌చారి, ఆసిఫాబా ద్–చంద్రశేఖర్, కరీంనగర్–జె.శ్రీనివాస్, జగిత్యాల–అమర్‌దీప్‌గౌడ్, పెద్దపల్లి– సం గ్రాంసింగ్, సిరిసిల్ల–నాగేందర్‌రావు, నిజా మాబాద్–లక్ష్మినారాయణ, కామారెడ్డి– అనంత రాములు, వరంగల్ అర్బన్–యార బాలకృష్ణ, వరంగల్ రూరల్–నళిని నారా యణ, భూపాలపల్లి–వి.జ్యోతి, జనగా మ–మురళి, మహబూబాబాద్– కమలాక ర్, ఖమ్మం–జి.సుందర్, కొత్తగూడెం– మల్లీ శ్వరి, మెదక్–మల్లిక, సంగారెడ్డి– ఉదయ్ భాస్కర్, సిద్దిపేట–ఎజాజ్ అహ్మద్, మహబూబ్‌నగర్–వెంకట్రాంమూర్తి, వన పర్తి–చీర్ల సత్యం, నాగర్‌కర్నూల్–పావని, గద్వాల–వెంగల్‌రెడ్డి, నల్లగొండ–బోనగిరి దేవెందర్, సూర్యాపేట్–ఉపేందర్‌రావు, భువనగిరి–వేణు, మేడ్చల్–ఈగ సంతోష్, రంగారెడ్డి–సేనాపతి అర్చన, హైదరాబాద్– అనంతుల ప్రశాంత్.