హైదరాబాద్ సిటీ: మలక్‌పేట రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న లైటింగ్ స్తంభానికి షార్ట్ సర్క్యూట్ వస్తోందని ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది విద్యుత్ ను ఆపి మంటలను అదుపులోకి తెచ్చారు.